Home » Guntur Kaaram
తాజాగా నిన్నటి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ సోషల్ మీడియాల్లో స్పెషల్ పోస్టులు పెట్టారు.
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇలా చీరలో మిలమిల మెరిపించింది.
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా మహేష్ బాబు ఇలా సింపుల్ గా వచ్చి ఈవెంట్లో సరదాగా నవ్వుతూ ఫ్యాన్స్ ని అలరించాడు.
గుంటూరు కారం సినిమాని భారీగా విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం స్క్రీన్స్ ఈ సినిమాకే కేటాయించబోతున్నారు.
గుంటూరులో మొదటిసారి ఈ రేంజ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడంతో మహేష్ అభిమానులతో పాటు అనేకమంది ప్రజలు వచ్చారు.
శ్రీలీల తో డాన్స్ అంటే హీరోలందరికీ తాట ఊడిపోతుంది..
మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్న 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు గుంటూరులో గ్రాండ్ గా జరిగింది.
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్, దిల్రాజు నోట 'తాట తీస్తా' మాట గట్టిగానే పదేపదే వినిపించింది.
గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్లో తండ్రి కృష్ణని తలుచుకొని ఎమోషనలైన మహేష్ బాబు.
గుంటూరు కారం చిత్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.