Home » Guntur Kaaram
సంక్రాంతి కానుకగా రిలీజైన గుంటూరు కారం, హనుమాన్ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. రికార్డుల విషయానికి వచ్చేసరికి గుంటూరు కారం దుమ్ము రేపుతోంది. పాన్ ఇండియాగా రిలీజైన హనుమాన్ కూడా బాగానే వసూళ్లు రాబడుతోంది.
సాధారణంగా సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ దగ్గర హంగామా, బ్యానర్లు, కటౌట్స్ ఉంటాయి. ఇక స్టార్ హీరో సినిమా అయితే థియేటర్ నిండా, ఊరంతా అభిమానుల బ్యానర్లు, కటౌట్స్, పాలాభిషేకాలు.. రచ్చ రచ్చ ఉంటుంది.
త్రివిక్రమ్, మహేష్ కాంబో సినిమా గుంటూరు కారం నేడు థియేటర్స్ లో రిలీజయి సందడి చేస్తుంది. ఈ సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ చూసేయండి..
గుంటూరు కారం సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా ముందే భారీ ధరకు అమ్ముడుపోయాయి.
మొదటి రోజు గుంటూరు కారం కలెక్షన్స్ భారీగా వస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే మహేష్ ఆల్రెడీ అమెరికాలో కలెక్షన్స్ తో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు.
కుర్చీ మడతపెట్టి పాట రిలీజ్ చేసినప్పుడు ఈ సాంగ్ కేవలం మహేష్, శ్రీలీలతో తీశారని అనుకున్నారు. కానీ సినిమాలో చూస్తే ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు.
ఈ సినిమా మొదటి హాఫ్ లో వచ్చే ఒక డ్యాన్స్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.
మహేష్ బాబు తన ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ లో గుంటూరు కారం చూసేందుకు ఫ్యామిలీతో కలిసి వచ్చారు.
ఆ కుర్చీని మడతపెట్టి..!
ఈ బుడ్డోడి రివ్యూ చూడాల్సిందే..!