Home » Guntur Kaaram
మహేష్ బాబు కేవలం ఒక్క భాషలో సినిమాలు తీసుకొచ్చి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
'గుంటూరు కారం' సెట్స్‌లో డాన్సర్స్‌కి మహేష్ బాబు ఓపికతో ఫొటోలు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో..
మహేష్‌తో సినిమా చేస్తుందని తెలిసి ముంబైలోని కాలేజీ ప్రొఫెసర్స్ శ్రీలీలకి ఎక్స్ట్రా మార్కులు వేశారట.
గుంటూరు కారం సినిమాకి సీక్వెల్ లేదా ఓ రెండు పాత్రలతో సపరేట్ సినిమా ఉండొచ్చు అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.
ఆల్రెడీ గుంటూరు కారం సక్సెస్ పార్టీ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ పార్టీలో మహేష్ కూతురు సితార పాప స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
మహేష్ గుంటూరు కారం సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు. సినిమాలో ఓ ఫైట్ సీన్ సందర్భంలో వచ్చే సాంగ్ ని రిలీజ్ తర్వాత విడుదల చేయడం విశేషం.
'గుంటూరు కారం' తన లాస్ట్ సినిమా కావొచ్చు అంటూ మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.
'గుంటూరు కారం'లో మహేష్ కాల్చింది బీడీలు కాదంట. బీడీల వెనుక ఉన్న అసలు నిజం అభిమానులకు తెలియజేసిన మహేష్.
గుంటూరు కారం ప్రమోషన్స్ లో ఉన్న మహేష్ బాబు.. తనలోని ఓ టాలెంట్ గురించి మాట్లాడారు. అదేంటంటే..
గుంటూరు కారం సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ నిన్న రాత్రి సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.