Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సినిమా నుంచి ఇంకో సాంగ్ రిలీజ్.. రమణ ఏయ్.. విన్నారా?

మహేష్ గుంటూరు కారం సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు. సినిమాలో ఓ ఫైట్ సీన్ సందర్భంలో వచ్చే సాంగ్ ని రిలీజ్ తర్వాత విడుదల చేయడం విశేషం.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సినిమా నుంచి ఇంకో సాంగ్ రిలీజ్.. రమణ ఏయ్.. విన్నారా?

Mahesh Babu Guntur Kaaram new Song Released

Updated On : January 17, 2024 / 6:57 AM IST