Home » guntur
గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.
ప్రేమించిన యువతి కుటుంబంపై నాటు తుపాకీతో రెండు రోజుల క్రితం కాల్పులు జరిపిన ఆర్మీ మాజీ జవాన్ బాలాజీ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న బాలాజీ మృత దేహాన్ని బంధువు
గుంటూరు జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళకు గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన రమాదేవిని చికిత్సనిమిత్తం హాస్పిటల్
భార్య అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని…..మరదలిపై కన్నేసి ఆమెను 10 ఏళ్లపాటు లైంగికంగా వేధించిన కీచకుడి బండారం బయట పడింది. పదేళ్లుగా బావ చూపించిన నరకాన్ని భరించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. అక్క కాపురం బాగుండాలని ఇన్నాళ్లూ బావ పెట్టే టార్చర
గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే రజనీ మరిది ప్రయాణిస్తున్న కారుపై కొంతమంది దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం కాగా..రజనీ మరిది గోపినాథ్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. కోటప్పకొండ… కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ
న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళలను ట్రాప్ చేసి వారితో ఇల్లీగల్ ఎఫైర్స్ నడుపుతూ చివరికి ఉద్యోగం నుంచి సస్పెండవుతున్న వారిలో గుంటూరు జిల్లా పోలీసులు ముందుంటున్నారు. తాజాగా ఒక మహిళతో అక్రమ సంబంధం నడిపి ఆమెను మోసం చేసిన కేసులో నగర�
దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తెలంగాణలో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినా, ఏపీలో దిశ చట్టం తీసుకొచ్చినా... మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. టాటా ఏస్ – ఆటో ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ 52రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా అనేక చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా గుంటూరులో స్వరూపానందేంద్ర స్వామికి అమరావతి సెగ తగిలింది. అమరావతికి మద్దతుగా స్వరూప�