guntur

    గుంటూరులో టీడీపీ లేకుండా చేస్తా : వైసీపీలో చేరి మోదుగుల సవాల్

    March 9, 2019 / 07:00 AM IST

    గుంటూరులో టీడీపీకి స్థానం లేకుండా చేస్తానని మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మోదుగుల.. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరా

    కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి

    March 3, 2019 / 03:47 PM IST

    గుంటూరు : కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉప్పలపాడు ప్రభ కొండ వద్దకు చేరుకున్న తర్వాత పక్కన నిలబెడుతున్న సమయంలో అదుపు తప్పి పక్కకు ఒరిగి పడిపోయింది. ప్రభ కింద పడిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం కాలేదు.

    గుంటూరులో మరో ‘జ్యోతి’ : యువతి గొంతు కోశాడు

    February 21, 2019 / 12:39 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు అధికమౌతున్నాయి. మంగళగిరిలో జ్యోతి హత్య ఇన్సిడెంట్ మరిచికపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న యువతిని గొంతుకోశాడో దుర్మార్గుడు. �

    టీడీపీకి ’కోవూరు’ టెన్షన్ : టికెట్ ఒకటే.. ఇద్దరు ఫైటింగ్

    February 20, 2019 / 06:17 AM IST

    నెల్లూరు : కోవూరు నియోజకవర్గంలో టికెట్‌ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో పాటు మరో సీనియర్ నేత టికెట్‌పై ఆశపెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్‌ రాకపోతే…టెన్షన్‌ పడకుండా ముందుగానే వైసీపీ నేతలకు టచ్‌లో�

    వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు : సీఎం  చంద్రబాబు

    February 20, 2019 / 03:48 AM IST

    అమరావతి : హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. అమరావతిలో ఫిబ్రవరి 20 బుధవారం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహి

    జగన్‌తో నాగార్జున భేటీ : గుంటూరు నుంచి పోటీ అంటూ ప్రచారం

    February 19, 2019 / 10:54 AM IST

    హైదరాబాద్: ఏపీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారతున్నాయి. ఓవైపు టీడీపీ నుంచి వలసలు.. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్‌తో ప్రముఖుల భేటీలు.. ఏపీ రాజకీయాలను

    సై అంటే సై : అమరావతి వీధుల్లో కొట్టుకున్న టీడీపీ నేతలు

    February 19, 2019 / 08:04 AM IST

    టీడీపీ నేతలు సై అంటే సై అనుకున్నారు. అమరావతి వీధుల్లో నేతలు కొట్టుకున్నారు.

    జనసేనాని రాయలసీమ పర్యటన షెడ్యూల్

    February 19, 2019 / 06:54 AM IST

    హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించనున్నారు. పవన్ టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి 23 వరకు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 25 వ తేదీ న�

    గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ : సీఎం చంద్రబాబు

    February 19, 2019 / 05:49 AM IST

    ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ అని విమర్శించారు.

    పథకం ప్రకారమే హత్య : కొలిక్కి వచ్చిన మంగళగిరి జ్యోతి కేసు

    February 18, 2019 / 08:16 AM IST

    మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి కేసులో విచారణ ఓ కొలిక్కివచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియుడు శ్రీనివాసరావు జ్యోతి హత్యకి పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు శ్రీనివాస్ తన స్నేహితుడు పవన్ సహకా�

10TV Telugu News