Home » guntur
ఉద్యోగ నియామకాల మెయిన్ ఎగ్జామ్ పరీక్ష (ఆన్‌లైన్)ల తేదీల్లో మార్పులు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.
ఎన్నికలు వస్తున్నవేళ ‘సైకిల్’ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలకుగాను 14నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. పెదకూరపాడు, తాడికొం
జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఎన్నికల యుద్దానికి సిద్ధమయ్యారు. పార్టీ పెట్టిన ఐదేళ్లకు…ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో… జనసేన ఆవిర్భావ సభ వేదికగా సమర శంఖం పూరించేందుకు జనసేనాని రెడీ అయ్యారు. జనసేన
గుంటూరు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 48 గంటలు దాటకముందే మంగళగిరి ప్రాంతంలో నోట్ల కట్టల కలకలం చెలరేగింది. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న 80లక్షల రూపాయల డబ్బుని గుర్తించారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీ
సత్తెనపల్లి : గుంటూరు జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లీక్ కలకలం సృష్టిస్తోంది. సత్తెనపల్లిలో పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వటంతో శాంతినికేతన్ కాలేజీపై అనుమానాలు రేగుతున్నాయ�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కదలికలను పసిగట్టింది. అశోక్ కాల్
ఇథియోపియా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 737 పాసింజర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి వెళ్తున్న విమానం ప్రమాదానికి గురై మొత్తం 149 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది విమాన సిబ్బంది చ
గుంటూరులో టీడీపీకి స్థానం లేకుండా చేస్తానని మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మోదుగుల.. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరా
గుంటూరు : కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉప్పలపాడు ప్రభ కొండ వద్దకు చేరుకున్న తర్వాత పక్కన నిలబెడుతున్న సమయంలో అదుపు తప్పి పక్కకు ఒరిగి పడిపోయింది. ప్రభ కింద పడిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం కాలేదు.