Home » Hanu Raghavapudi
తాజాగా నటుడు అనుపమ్ ఖేర్ ఫౌజీ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసారు.
ఇమాన్విని హను రాఘవపూడి కంటే ముందే సుడిగాలి సుధీర్ తన సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని ప్రయత్నించాడట.
హను రాఘవపూడి సినిమా లుక్ టెస్ట్ కోసం ప్రభాస్ ముంబైకు వెళ్లాడని సమాచారం.
సలార్, కల్కి 2898 AD చిత్ర విజయాలతో మంచి జోష్లో ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
నేడు హను రాఘవపూడి - ప్రభాస్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెందిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ప్రభాస్ - హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఈమె అనే ఒక అమ్మాయి వైరల్ అవుతుంది.
నేడు ఉదయం ప్రభాస్ - హను రాఘవపుడి సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో భారీ హిట్ను అందుకున్నాడు.
ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ప్రభాస్.
సావిత్రి మిస్సమ్మ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ మిస్సమ్మ కాదు.