Home » HAPUR
పెండ్లి జరిగిన 50రోజుల తరువాత భర్తను వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన యూపీలో జరిగింది.
బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కారు ఉన్నట్టుండి వెనక్కి తిరిగి వచ్చింది. తన దగ్గరికి వచ్చేంత వరకు కారును శేఖర్ గమనించలేదు. ఒక్కసారిగా చూసి కారు నుంచి తప్పించుకునే లోపే గుద్దేసి మీదకు ఎక్కింది. కొద్ది అడుగులు దూరం అతడిని కారు లాక్కెల్లింది.
ఈ ఘటనపై ఆలయ కమిటీ ఆఫీస్ బేరర్ సత్యనారాయణ్ అగర్వాల్ కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మా తెలిపారు.
ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురును కడతేర్చాడు. ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కన్న కూతురును హత్య చేశాడు. కుమార్తెను హత్య చేసిన తండ్రి మహ్మద్ ఫరియాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశ�
ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో తొమ్మిది మంది కూలీలు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్, హాపూర్ లోని గాధ్ముక్తేశ్వర్లో 6 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేసిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అనుమానిత నిందితుడి ఊహా చిత్రాలను విడుదల చేశారు. గురువారం రాత్రి బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా నిందితుడు ఎత్తుకెళ్ళాడు. శుక్�
కరోనా..మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. చైనా నుంచి వచ్చినఈ రాకాసి…భారతదేశాన్ని కూడా వణికిస్తోంది. వేలాది కేసులు నమోదవుతుండడం, వందకు పైగానే మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కు మందు లేదని, కేవలం సామాజిక దూరం (సోషల్ డిస్ట�
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు, ఆత్యాచారాలు మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో అప్పుడే పెళ్లైన నవ వధువుపై దారుణానికి ఒడిగట్టారు కొందరు కీచకులు. పెళ్ళైన మర్నాడే �
నిస్సహాయత నిండిన ఆమెను సాకడం భారం అనుకున్న కన్నతండ్రే పది వేల రూపాయలకు అమ్మేశాడు. ఇదే అదనుగా ఆ అభాగ్యురాలి జీవితాన్ని యజమానులం అనే అహంకారం పలు మార్లు చిదిమేసింది. అది చాలదన్నట్లు మరికొందరి రాక్షసానందం కోసం ఇంకో నరకానికి తోసేశారు. చిద్రమైన �