Home » health tips
Diabetes Diet Tips : మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను తినవచ్చా? తింటే ఏయే పండ్లను తీసుకోవాలి? ఎంత మొత్తంలో తీసుకోవాలి? ఇలాంటి సందేహాలకు పూర్తి స్థాయిలో వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Common Myths Green Tea : గ్రీన్ టీ తాగితే మంచిదేనా? ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం ద్వారా తొందరగా బరువు తగ్గుతారా? ఈ గ్రీన్ టీ తాగేవారిలో ఉన్న అపోహాలపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Vitamin D Levels : మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా? శీతాకాలంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
నీటి ఉపవాసం కణాలను రీసైకిల్ చేయడంలో,క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే దెబ్బతిన్న భాగాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇన్సులిన్ మెరుగ్గా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ�
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని మందులను సిఫార్సు చేస్తారు. ఈ మందులు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించటంలో సహాయపడతాయి. క్యాన్సర్ సంబంధించి కణితిని తొలగించేందుకు కొన్ని సందర్భాల్లో వైద్యులు శస్త్రచికిత్సను సిఫార్
వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ పండు చాలా పెద్దది కాబట్టి ఒక్కసారిగా తినడం కష్టం. అటువంటి పరిస్థితిలో, చాలా మంది పుచ్చకాయ ముక్కలను రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. ఇలా చేయటం చాలా తప్పు. పుచ్చకాయను ముక్కులగా కోసి రిఫ్రిజిరేటర్లో పెట�
Boiled Egg Or Omelette Which Is Good For Health : విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్ల అద్భుతమైన మూలం గుడ్డు. ఆమ్లెట్ లేదా ఉడికించిన గుడ్డు. వీటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
దాల్చిన చెక్క మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. జ్ఞాపకశక్తి, శ్రద్ధను పెంచటంతోపాటు, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క నీరు తోడ్పడుతుంది.
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్‌ను పాలలో కలిపి తీసుకుంటే, పాలు గడ్డకట్టి జీర్ణ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, వాటిని కలిపి తీసుకోవటం మానుకోవటం మంచిది.
సోంపు గింజలను ఫెన్నెల్ గింజలు అని కూడా అంటారు. ఇవి జీర్ణ సమస్యలకు ఒక సాంప్రదాయ ఔషధంగా దోహదపడతాయి. జీర్ణాశయ కండరాలను సడలింపునిచ్చి గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.