Home » heart disease
రక్తప్రసరణలో అంతరాయాలేవీ రాకుండా సాఫీగా సాగాలంటే, రక్తం పలుచగా ఉండేలా జాగ్రత్త పడాలి. అందుకు రోజుకు ఐదారు లీటర్ల దాకా నీళ్లు తాగటం మంచిది. ఆహారంలో సి. విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, వంటివి తీసుకోవాలి.
గుండెకు హాని కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి, తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోంస ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి.
గుండె జబ్బుల కారణంగా మృత్యువాతపడే ముప్పు మధుమేహం ఉన్న పురుషులకంటే కూడా మధుమేహం ఉన్న స్త్రీలకు చాలా ఎక్కువ. గర్భిణులకు హైబీపీ, మధుమేహం పెద్ద సమస్యగా చెప్పవచ్చు.
గుండె జబ్బులు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి. హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
టీవీ చూడటం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇష్టమైన కాలక్షేపాలలో ఒకటి. కానీ, ఎక్కువ గంటలు అలా చూస్తూ ఉండటం గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఎక్కువసేపు టీవీకి అతుక్కుపోయే అలవాటు కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్
రోజువారి వ్యాయామం గుండె జబ్బులు దరిచేరకుండా చూడటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. వ్యాయామాన్ని ఒక దిన చర్యగా కొనసాగించటం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది.
రక్తనాళాలన్నీ రక్తప్రసరణకు సంబంధించి ఏ అంతరాయమూ లేకుండా ఉండాలంటే రోజూ శరీరానికి అవసరమైన శ్రమను అందించడం ముఖ్యం.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. రెగ్యులర్ గా చెకప్‌లు చేయించుకోవాలి. ఒక వ్యక్తి గుండె జబ్బుకు చెందిన ఏవైనా లక్షణాలను అనుభవిస్తే అతను వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
వయాగ్రా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు మాయం
ఎండా కాలం వచ్చేసింది. అప్పుడే సూర్యుడు మండిపోతున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. సుర్రుమనే ఎండతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు దాహంతో గొంతులు ఎండిపోతున్నాయి. ఎంత నీరు తాగినా దాహం తీరడం లేదు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం జనాలు నాన