Home » Heart Health
అరటిపండు పొటాషియం యొక్క ఉత్తమ మూలంగా పరిగణించబడుతున్నప్పటికీ, మరికొన్ని పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఉన్నాయి. ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువగా తీసుకోవాలి.
పచ్చిబఠానీలు చర్మానికి మేలు చేస్తుంది. పచ్చిబఠానీల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి వృద్దాప్యాన్ని నివారించటంలో సహాయపడతాయి.
వయస్సు మీద పడుతోందా? మీ గుండె ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచండి.. గుండెజబ్బులు ఏ వయస్సులోనైనా రావొచ్చు. కానీ, రిస్క్ అనేది వయస్సు బట్టి ఉంటుంది. మీకు కూడా గుండె జబ్బుల ముప్పు ఉందో లేదో తెలుసుకోవచ్చు.