Home » Heavy Rains
ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో భారీ వర్షం వలన జలమయం అయిన లోతట్టు ప్రాంతాలు. రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మెహిదీపట్నం, చిక్కడపల్లి, లోయర్ ట్యాంక్ బ్యాండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని వెల్లడించింది. అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని తెలిపింది.
కుంభవృష్టిగా వర్షం కురవడంతో భారీగా నష్టం వాటిళ్లిందని మంగల గవర్నర్ సీజర్ లింబయా మంగిసా పేర్కొన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొసాగుతున్నాయని తెలిపారు.
మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య భారతదేశంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవశాలున్నాయని వెల్లడించింది.
ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
రోడ్డుపై వ్యర్థాలను చేత్తో తాకడానికి ఆలోచిస్తాం. కానీ ఓ మహిళా పోలీసు అధికారి అస్సలు ఆలోచించలేదు. డ్రైన్లో వ్యర్థ పదార్ధాలు అడ్డుపడి వర్షం నీరు నిలిచిపోవడంతో చేత్తో వాటిని తొలగించారు. ఆమె వ్యర్థాలు తొలగిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ �
తెలంగాణలో జోరుగా కురుస్తున్న వానలు
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి వచ్చి చేరుతోంది. నగరంలో మూసీ క్యాచ్ మెంట్ ఏరియాలో భారీగా వర్షం కురవడంతో వరద ఉధృతి పెరుగుతోంది.