Home » Heavy Rains
నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తీవ్ర తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మైపాడు- రామతీర్థం మధ్యలో తీవ్ర తుఫాన్ పాక్షికంగా తీరాన్ని తాకింది.
ఇది ఒక సవాల్ లాంటిందని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
మిచాంగ్ తుపాను తీరం తాకే సమయంలో భయంకరంగా ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.
తుపాను కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి.
నెల్లూరు జిల్లాను మిచాంగ్ తుఫాన్ వణికిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
మిచాంగ్ తుఫాన్ నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
భారీ వర్షాలకు 23 మంది గాయపడ్డారని, 29 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని దీన్ని ఫ్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం �
మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేసింది.