Home » Hema
టాలీవుడ్ నటి హేమ(Hema) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గత కోనేళ్ళుగా ఆమె తెలుగు ఆడియన్స్ ను తన నటనతో మెప్పిస్తూ వస్తోంది. తాజాగా ఈ నటి ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది.
తాజాగా నటి హేమ కూడా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.(Actress Hema)
హేమపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎలా సపోర్ట్ చేసింది, ఎలా స్పందించింది అని మాట్లాడారు. (Actress Hema)
సినిమాల్లో ఎక్కువగా కనపడకపోవడంపై హేమ స్పందించింది. (Actress Hema)
ఇటీవలే హేమ తల్లి లక్ష్మి నవంబర్ 17న మరణించింది. (Hema)
పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆవిడ 80 ఏళ్ళ వయసులో మరణించారు. (Hema)
మా అసోసియేషన్ పై నటి హేమ ఫైర్ అయ్యారు. ఇటీవల మంచు లక్ష్మి(Hema) గురించి మాట్లాడిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ప్రశ్నించారు.
"మీడియాలో ఆమెపై (హేమ) అటెన్షన్ తగ్గిందని అనుకుందేమో.. తన పేరు మీడియాలో మళ్లీ వినిపించాలని నా పేరును ఎంచుకుని నోటీసులు పంపినట్లుంది" అని కరాటే కల్యాణి అన్నారు.
గత కొన్నాళ్లుగా హేమ సినిమాల్లో కనిపించట్లేదు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు చుక్కెదురైంది