High Court

    VIP దర్శనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు

    August 22, 2019 / 05:10 AM IST

    వీఐపీ దర్శనంపై వేసిన పిల్(పబ్లిక్ ఇంటరస్ట్ లిటిగేషన్)ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టిపడేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వీఐపీ దర్శనాలు సాధారణ భక్తుల దర్శనాలకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ పిల్ దాఖలు చేశారు. వాటిని కొట్టి �

    మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌పై స్టే ఇవ్వలేం – హైకోర్టు

    May 16, 2019 / 08:06 AM IST

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు..దాని అనుబంధ ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మల్లన్న సాగర్ వ్యవహారంలో ఇప్పట్లో స్టే విధించలేమని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. �

    కొండా విశ్వేశ్వరరెడ్డికి షరతులతో బెయిల్

    May 15, 2019 / 11:55 AM IST

    ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. బెయిల్ పత్రాలతో పాటు షూరిటీ ఇవ్వడానికి కొండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసులు న

    ఇంటర్ ఫలితాలపై హైకోర్టు విచారణ : గ్లోబరీనా సంస్థకు నోటీసులు

    May 15, 2019 / 08:52 AM IST

    ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫలితాల్లో నెలకొన్న పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మే 15వ తేదీ బుధవారం విచారణ జరిపింది కోర్టు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేసి

    4రాష్ట్రాల హైకోర్టు సీజేఐల నియామకానికి కొలీజియం సిఫార్సు

    May 14, 2019 / 02:16 AM IST

    నాలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌  ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాది�

    అనర్హతకు గురైన ఎమ్మెల్సీలకు హైకోర్టులో ఊరట

    May 9, 2019 / 02:28 PM IST

    అనర్హతకు గురైన ఎమ్మెల్సీలకు హైకోర్టులో ఊరట లభించింది. మే15, 2019వ తేదీ వరకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయొద్దని కోర్టు సూచించింది. తమను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని అనర్హతకు గురైన రాములు నాయక్‌, యాదవ్‌రెడ్డి, భూపతిరెడ్డిలు హైకోర్టును �

    MRPS సభ నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    April 30, 2019 / 12:09 PM IST

    హైదరాబాద్:  మే 8వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహా గర్జన సభకు  హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ అనుమతి కోసం ఇప్పటికే మూడు సార్లు పోలీసులను కోరినా, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్ప�

    హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ : సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలివ్వాలి

    April 30, 2019 / 11:23 AM IST

    హైదరాబాద్ : టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం (ఏప్రిల్ 30, 2019)న హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర�

    ప్రణయ్ హత్య కేసు నిందితులు విడుదల

    April 28, 2019 / 03:39 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్

    ఇంటర్ బోర్డుపై  హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు

    April 26, 2019 / 02:23 PM IST

    హైదరాబాద్ : ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని శుక్రవారం హై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనిపోయిన విధ్యార్దులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్

10TV Telugu News