Home » High Court
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి నివాసంలో వాదనలు జరిగాయి. ఆర్టీసీ యాజమాన్యంతోపాటు రెండు కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు. త�
ముంబైలోని ఆరే కాలనీలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ముంబై మెట్రో.. అరే కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 3వేల భారీ వృక్షాలను నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద�
70 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసులో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఏడో నిజాం ఆస్తులపై భారత ప్రభుత్వంతో పాటు..ఆయన వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫ్‌కంజాకే హక్కులు ఉన్నాయంటూ హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్ పై విచారణ జరిగే వరకు భవనాలను కూల్చివేయవద్దని తెలిపింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం (అక్టోర్ 1, 2019) విచారణ చేపట్టిన కోర్టు.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ మొత్తం చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. గత�
తెలుగు బుల్లితెరపై సంచలనం.. బిగ్ బాస్.. ఈ షో మూడవ సీజన్ ఇప్పుడు సాగుతుంది. ఇప్పటికే డెబ్బై రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈ షో గురించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బిగ్‌బాస్ 3’ రియల
సొంత రిసార్టులోకి పోలీసులు చొరబడి రమ్మీ ఆడుతున్నారని ఆరోపిస్తూ వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతిరావు పోలీసులపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పోలీసులకు షాక్ ఇచ్చింది. ముగ్గురు పోలీసులు అధికారులకు శిక్�
మాటలు కూడా సరిగ్గా రాని… ఆ చిన్నారికి తీరని కష్టమొచ్చింది. 17 నెలల వయసులోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ చిట్టి తల్లిని కాపాడుకోవాలంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. అసలే తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత అంతంతమాత్రం. ఏం చేయాలో పాలుపోని చ�
సైరా నరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా నటిస్తున్న 151వ సినిమా. అత్యంత భారీ బడ్జెట్‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు మాత్రం అవాంతరాలు ఎదుర్కొంటుంది. స్వాతంత్ర సమరయోధుడు ఉ
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ దర్యాఫ్తు జరిపించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేసిన వ్యక్తిపై కోర్టు సీరియస్