Home » High Court
సినీ నటుడు ప్రభాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం కోర్టు దీనిపై విచారణ జరిపింది. ఆరు దశబ్దాలుగా కొనసాగుతున్న భూ వి�
తెలంగాణలో ఇంటర్ పరిక్షలు దిద్దడంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంటర్ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఫెయిలైన విద్యార్థుల పేపర్లను మళ్లీ కరెక్షన్ చేయాలని అభిప్రాయపడింది. అందు
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మంగళవారం (ఏప్రిల్ 23,2019) మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది. ఇంటర్ బోర్డు అధికారుల �
ఇండో-ఇస్లామిక్ సంప్రదాయానికి నిలువుటద్దం.. భాగ్యనగర ఘనచరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం… చూడటానికి అదో రాతికట్టడం.. కానీ తెలంగాణ వైభవాన్నిఎలుగెత్తిన చాటిన కీర్తి పతాకం. కోట్లాదిమందికి న్యాయాన్ని ప్రసాదించిన దేవాలయం. అదే నేటి తెలంగాణ హైకోర్ట�
హైదరాబాద్ : తెలంగాణలో లోకల్ వార్ కి అడ్డంకులు తొలిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేము
హైదరాబాద్ మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది మల్లేశ్వర్ రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ శాసన మండలి విడుదల చేసిన బులెటిన్ నెం-9ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరార�
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో స్టాలిన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తచేసిన హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.
ఢిల్లీ: న్యాయమూర్తుల పట్ల కనీసం గౌరవం ఇవ్వటంలేదనీ..వారికి గౌరవం ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన సర్క్యులర్ కూడా జారీ చేసింది. న్యాయమూర్తులు గ్యాలరీల్లో నడుస్తున్న స�