Home » hit-and-run case
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
వరుస రోడ్డు ప్రమాదాలు నగరవాసులను భాయందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా లగ్జరీ కార్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా మద్యం సేవించిన బార్‌ను అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు.
ముంబై హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Jubilee Hills Car Accident : 2022లో మార్చ్ 17న రోడ్ నెంబర్ 45లో ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడుపై వేగంగా ఓ కారు దూసుకెళ్లింది.
హిట్ అండ్ రన్ కేసు విషయంపై జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
రోడ్డుపై వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న యువతిపైకి దూసుకెళ్లిందో వాహనం. ఈ ఘటనలో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది.
హిట్ అండ్ రన్ కేసుతో అట్టుడుకుతున్న ఢిల్లీ
బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్..పేరిట రూపొందిన పేరడి గేమ్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని ముంబై సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసింది.