Home » Hyderabad Real Estate
Integrated Township : నగరంలో ఎక్కడో మూలన నివాసముంటూ ఉద్యోగ, వ్యాపారాల కోసం మరో మూలకు వెళ్లే క్రమంలో రోజూ లక్షల మంది ట్రాఫిక్‌ను కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
Real Estate Scams : రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తాము చేపడుతున్న ప్రాజెక్టుల్లో చేస్తున్న ఖర్చులు.. వస్తున్న లాభాలన్నీ ఒక అకౌంట్ ద్వారా మాత్రమే నిర్వహించాలి. వచ్చిన నిధులను ఎక్కువ శాతం వరకు అదే ప్రాజెక్టులో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Luxury Houses : ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్టులకు భారీగా డిమాండ్ పెరిగింది. అందులోనూ ఓఆర్ఆర్కు సమీపంలో విల్లా కల్చర్ పెరిగిపోతోంది.
Shopping Malls Culture : పెరుగుతున్న నగరాల అభివృద్ధితో పాటు ప్రజల అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. షాపింగ్‌కి వెళ్లాలనుకుంటే మాల్స్‌కి వెళ్లడానికే నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
HMDA Development Plan : హైదరాబాద్ పరిధిలో భారీగా నిర్మాణ యాక్టివిటీ పెరుగుతుండడంతో... అనుమతులు ఆలస్యం కాకుండా మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అడుగులు వేస్తోంది.
టీ-సర్కార్‌కు రియల్ ఎస్టేట్ రంగం కల్పతరువుగా మారింది. ప్రాపర్టీల క్రయవిక్రయాల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. ప్రతి ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్లు జమ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల నుంచే మెజార్టీ ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది.
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇప్పటికీ ధరలు చాలా తక్కువని, అందుకే చాలా రియాల్టీ సంస్థలు ఇక్కడ నిర్మాణాలపై మక్కువ చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నిర్మాణరంగంలో హైదరాబాద్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. అందుకు అనుగుణంగా ఇళ్ల అమ్మకాల్లో గ్రేటర్ సిటీ స్పష్టమైన వృద్ధిని నమోదు చేస్తోంది.
హైదరాబాద్‌లో ఎక్కువగా వెస్ట్ ప్రాంతంలోనే ఆకాశహర్మ్యాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. కనీసం 25 ఫ్లోర్స్ నుంచి మొదలు 45 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది ఉద్యోగులు, మధ్య తరగతి వాళ్లు శంషాబాద్ వైపు చూస్తున్నారు. Shamshabad