Home » Hyderabad
సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక సిద్ధమైంది. కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది.
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఎల్బీ నగర్లోని చిల్డ్రన్ హాస్పిటల్‌లో ఘటన జరిగిన రెండ్రోజుల్లోనే జీహెచ్ఎంసీ ప్రైవేటు హాస్పిటళ్లకు షాక్ ఇచ్చింది. నియమాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 350హాస్పిటళ్లను మూసివేయాలంటూ నోటీసులు అందించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ విశ్వజిత
చదివింది ఏడో తరగతి. విప్రోలో టీం లీడర్‌గా పని చేస్తున్నట్లు మాటలతో నమ్మించేస్తాడు. సూటు, బూటు వేష భాషలతో కనికట్టు చేసేస్తాడు. అతని చూస్తే..నిజంగానే చెబుతున్నాడని అనిపిస్తుంది. తన పలుకుబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తాడు. ఇతని మోసాలకు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్‌తోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు �
వయస్సు ఏమో 16. ఘరనా దొంగకు ఏమాత్రం తీసిపోడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ బాలుడు చేసిన నేరాలు చూస్తే పోలీసులే షాక్ తిన్నారు. మొత్తం 23 కేసులున్నాయి. ఇతడితో పాటు ఓ మేజర్, మరో ఇద్దరు బాల నేరస్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధి�
చోరీలు, దోపిడీలు, గొలుసు దొంగతనాలు ఇటీవలికాలంలో పెరిగుతున్నాయి. ఈ క్రమంలోనే పాత దొంగలపై కన్నేసి.. వారిని పట్టుకునేందుకు సాంకేతికతను వాడుకుంటున్నారు పోలీసులు. అంతేకాదు తప్పు చేసి బయట తిరిగుతూ తప్పించుకునేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్�
అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం పిటిషన్ దాఖలు చేసింది. సమ్మె తేల్చకుండా 1035 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆర్టీసీకి బోర్డు లేకుండా.. ఇంచార్జి ఎండీ నోటిఫికేషన్ ఇ�
ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ లోని ఏషియన్ సినిమాస్ సంస్థ కార్యాలయాలతో
నగరాల్లో పొద్దున్నలేచింది మొదలు ఉరుకులు పరుగులు జీవితంతో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని చేధించుకుని ఆఫీసుకెళ్లి పనిచేయటం సిటిజన్లకు కత్తిమీదసాము లా తయారయ్యింది. తీరా ఇంత శ్రమ పడి వెళ్లాక బాస్ తిడితే పడటం ..పక్కనోడి ఈర్ష్యను భరించటం …ప్రొఫె�