Hyderabad

    గణేష్ నిమజ్జనం : 21 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

    September 11, 2019 / 10:12 AM IST

    హైదరాబాద్‌ లో గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. 21 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

    రాచకొండ పరిధిలోని 25 చెరువుల్లో గణేష్ నిమజ్జనం : సీపీ భగవత్

    September 11, 2019 / 09:58 AM IST

    రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 11 వేల 900 గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

    హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవం : ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

    September 11, 2019 / 05:05 AM IST

    హైదరాబాద్ నగర్ంలో సెప్టెంబర్ 12న గణేష్‌ శోభాయాత్ర అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వినాయకుడి శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయనీ..ప్రజలు ఈ వ

    హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం : RTC 550 ప్రత్యేక బస్సులు

    September 11, 2019 / 04:26 AM IST

    సెప్టెంబర్ 12న హైదరాబాద్ నగరంలోని గణనాథులంతా నిమజ్జనం కానున్నారు. ఈ మహా కార్యక్రమం కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యాయి. భక్తుల భద్రతే లక్ష్యంగా అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కన్నుల పండుగగా జరిగనున్న ఈ మహా ఉత్సవాన్ని వీక్షించేందుకు  భ�

    ఫస్ట్ టైమ్ : గూగుల్‌ మ్యాప్స్‌లో గణేషుడి ‘శోభాయాత్ర’

    September 11, 2019 / 04:09 AM IST

    హైదరాబాద్ నగరం వ్యాప్తంగా పూజలందుకున్న గణనాథులు తల్లి గంగమ్మ ఒడికి చేరనున్నారు. హైదరాబాద్ మహానగరంలో గణేషుడు మహా నిమజ్జం కోలాహలంగా పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య జరగనుంది. ఈ యాత్ర..అనంతరం వినాయకుల నిమజ్జనోత్సవం సందర్భంగా అధికారులు టెక్నాలజీని ఉ

    మంత్రి పదవి కోసం బెట్టు : అరికెపూడి గాంధీ అలక

    September 10, 2019 / 11:07 AM IST

    TRS పార్టీలో పదవుల పంపిణీపై అలకలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత.. ఆశావహులు అజ్ణాతంలోకి వెళ్లారు. పార్టీ నేతలకు టచ్ లో లేరు. హామీ ఇచ్చిన అధిష్టానంపై అలక వహిస్తున్నారు. నిన్నటికి నిన్న జోగు రామన్న, ఇప్పుడు అరికెపూడి గాంధీ పార్టీ వైఖ�

    కరెంట్ ఫుల్ : జల విద్యుత్ ఉత్పత్తిలో కొత్త రికార్డ్

    September 10, 2019 / 10:31 AM IST

    తెలంగాణ రాష్ట్ర జలవిద్యుత్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. కృష్ణా నదికి వస్తున్న వరదలతో 32 ప్లాంట్ల ద్వారా 47.235 మిలియన్ యూనిట్ల విద్యుదత్తు ఉత్పత్తి అయ్యింది.

    హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం : 50 వేల పోలీసుల నిఘా 

    September 10, 2019 / 07:22 AM IST

    హైదరాబాద్ వినాయకుడి నిమజ్జన వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతల నిర్వహణను సిద్దింబర్ బజార్‌లోని బహేతి భవన్‌లో  కమిషనర్ అంజని కుమార్ నగర పోలీసులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితితో సోమవారం (సెప్టెంబర్ 9)న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ

    హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం : జలమండలి ఏర్పాట్లు

    September 10, 2019 / 06:39 AM IST

    హైదరాబాద్ నగరంలో వీధి వీధినా కొలువైన గణనాథులు..అత్యంత వైభవంగా పూజలందుకుని తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్  12న నగరంలో కొలువైన గణేషుల నిమజ్జనోత్సవం అంత్యం కోలాహలంగా జరుగనుంది. వేలాదిమంది భక్తులు ఈ వేడుకలకు హాజర

    హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనం వేడుకలకు RSS చీఫ్ హాజరు 

    September 10, 2019 / 06:05 AM IST

    హైదరాబాద్‌ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు వీధి వీధినా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసిన గణనాథుడు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ లో గణనాథుడు వేడుకలు ప్రత్యేకతే వేరు. పది రోజుల పాటు ప్రజలతో పూజలందుకున

10TV Telugu News