Hyderabad

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.3 కోట్ల విలువైన బంగారం పట్టివేత  

    May 7, 2019 / 03:44 PM IST

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన 33 బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న థామస్ అనే ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగా�

    ‘మహర్షి’ బాదుడు : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సినిమా టికెట్ల ధరలు

    May 7, 2019 / 02:49 PM IST

    సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుతూ సినిమా థియేటర్ యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ విడుదల నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 నుంచి రూ.110, మల్టీ ఫ్లెక్స్ ల్లో ఒక్కో

    హైదరాబాద్‌ సిటీలో కలకలం : పట్టపగలు రూ.70లక్షల బ్యాంక్ డబ్బు దోపిడీ

    May 7, 2019 / 07:43 AM IST

    హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ చోరీ జరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టేందుకు ఉపయోగించే వాహనం నుంచి రూ.70లక్షలు దోచుకెళ్లారు. సిబ్బంది

    ఎందుకీ మౌనం : ఎన్నికల తర్వాత ఏపీకి దూరంగా జగన్

    May 7, 2019 / 07:25 AM IST

    వ‌చ్చేది మా ప్రభుత్వమే… అధికారంలోకి రాగానే… అది చేస్తాం.. ఇది చేస్తామని వైఎస్ జ‌గ‌న్ పదే పదే చెబుతుంటారు. అధికారం సంగ‌తి అటుంచితే ఉన్న అవకాశాన్ని మాత్రం స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేదంటూ అయ‌న‌పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఎన్నికలు జరిగి నెల రోజ�

    అలర్ట్ : భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, మాడు పగిలేలా ఎండలు

    May 7, 2019 / 02:21 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడికి వడగాలులు

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో 3 కిలోల బంగారం పట్టివేత

    May 6, 2019 / 12:00 PM IST

    హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో  కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి  హైదరాబాద్ వచ్చిన  సురేష్ అనే ప్రయాణికుని నుంచి మూడు కిలోల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విమానం దిగిన ప్రయాణికుడు బయటకు వెళ

    కాలిబూడిదైన అరవై 108 వాహనాలు

    May 6, 2019 / 11:30 AM IST

    హైదరాబాద్: శామీర్ పేటలోని, దేవరాయామిజాలలో  జీవీకే 108 అంబులెన్స్ ల  ప్రధాన  కార్యాలయంలో  సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  అక్కడి నిలిపి ఉంచిన సుమారు 60 , “108” అంబులెన్స్ లు కాలి బూడిదయ్యాయి. వీటిలో సగానికి పైగా రిపేరు క�

    జాగ్రత్త : 3 రోజులు బయటికి రాకపోవడమే మంచిది

    May 6, 2019 / 04:24 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరగనుంది. సోమవారం (మే 6,2019) నుంచి మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని  హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వడగాలులు వీ�

    ఎస్ఆర్ నగర్ లో క్రేన్ బీభత్సం : వాహనాలు, దుకాణాలు ధ్వంసం

    May 5, 2019 / 10:42 AM IST

    హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో క్రేన్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలు, దుకాణాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో దుకాణాలు మూసి ఉన్నాయి. దీంతో ప్రమాదం తప్పింద

    వైట్నర్ సేవించి మత్తులో మహిళలు బీభత్సం : పోలీసులపై రాళ్ల దాడి

    May 5, 2019 / 07:01 AM IST

    హైదరాబాద్ ఫలక్ నుమా జైతుల్ మదీన కాలనీలో అర్ధరాత్రి నలుగురు మహిళలు హల్ చల్ చేశారు. వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు మత్తులో తూగుతూ బీభత్స సృష్టించారు. ఎదురుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను దుర్భాషలాడుతూ ర

10TV Telugu News