Hyderabad

    నిషేధిత మందులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై అధికారులు దాడి 

    May 3, 2019 / 12:11 PM IST

    హైదరాబాద్: నాచారంలోని ఓ మందుల తయారీ ఫ్యాక్టరీ పై నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లుగా  సాగుతున్న వ్యాపారానికి అధికారులు నేడు చెక్ పెట్టారు. ఫ్యాక్టరీపై దాడి చేసి, మందు తయారీకి ఉపయోగి�

    దీక్ష విరమించిన బీజేపీ నేత లక్ష్మణ్ 

    May 3, 2019 / 07:32 AM IST

    తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. నిమ్స్ లో దీక్ష చేస్తున్న ఆయనకు కేంద్రమంత్రి హన్స్ రాజ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇంటర్మీడ

    రంజాన్ పర్వదినం : శోభాయమానంగా మసీదులు 

    May 3, 2019 / 05:12 AM IST

    రంజాన్‌ మాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల. ప్రతీ ముస్లిం నియమ నిష్టలతో ఉపవాసాలు చేస్తు భక్తి ప్రపత్తులతో అల్లాను సేవించుకునే పవిత్రమైన మాసం రంజాన్ మాసం. మే 5న ప్రారంభం కానున్న రంజాన్ మాసానికి నగరంలోని మసీదులను సర్వాంగ సుందరంగా తీర్చిది�

    నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌

    May 3, 2019 / 03:15 AM IST

    నేటి నుంచి జరిగే తెలంగాణ ఎంసెట్‌కు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 18 జోన్ల పరిధిలోని 94 కేంద్రాల్లో ఎంసెట్‌  నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌ విభాగంలో లక్షా 42 వేలకు మందికి పైగా విద్యార్థులు హారజరుకానున్నారు. ఒక్క ని

    ఆర్టీసీ బస్సులో కాల్పులు : ఏపీ కానిస్టేబుల్ శ్రీనివాస్ అరెస్ట్

    May 2, 2019 / 01:29 PM IST

    హైదరాబాద్ ఆర్టీసీ సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి పోలీస్ డిపార్ట్ మెంటులో పని చేస్తున్నాడు. ఏపీ సెక్యూరిటీ వింగ్ లో

    వేట మొదలెట్టారు : సిటీ బస్సులో కాల్పులు జరిపింది ఏపీ పోలీస్

    May 2, 2019 / 11:46 AM IST

    హైదరాబాద్ పంజాగుట్టలో ఆర్టీసీకి చెందిన సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ పోలీసు అధికారి. ఆయన పేరు శ్రీనివాస్. ఏపీ

    పట్టపగలు.. నడిరోడ్డుపై : హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు

    May 2, 2019 / 07:01 AM IST

    ఇటీవలకాలంలో గన్ కల్చర్ పెరిగిపోయింది. ఉత్తరాదిలో ఎక్కువగా కనిపించే ఈ గన్ కల్చర్.. తెలంగాణలో కూడా కనిపించింది.

    హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోయిన అల్లరి మూకలు

    May 2, 2019 / 06:55 AM IST

    హైదరాబాద్ పాతబస్తీలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. కాలాపత్తర్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించారు. ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. పలు షాపులపై దాడి చేశారు. అల్లరి మూకల దాడిలో రెండు కార్లు, రెండు ఆటోలు, మెడికల్ షాపు, హోటల్ కౌం�

    వారి భద్రత సంస్థలదే : మహిళా టెకీలకు పోలీసుల సూచనలు

    May 2, 2019 / 05:50 AM IST

    హైదరాబాద్ నగరం ప్రాచీన చరిత్ర..ఆధునికత మేళవింపుగా హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ రంగంలో మహిళల శాతం తక్కువేమీ కాదు. ఐటీ రంగం అంటేనే వేళ కాని వేళల్లో డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఉమెన్ టెకీ భద్రత విషయంలో సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. మ

    నేటి నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

    May 2, 2019 / 04:22 AM IST

    తెలంగాణ హైకోర్టులకు మే 2 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసులను మే 8, 15, 22, 29వ తేదీల్లో తెలంగాణ హైకోర్టు ప్రత్యేక విభాగం విచారణ చేయనుంది. అత్యవసర కేసులను విచారణ జరిపేందుకు మాత్రం వెకేషన్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ వెకేషన్‌ కో�

10TV Telugu News