Hyderabad

    నోటికొచ్చినట్లు ఆరోపిస్తే పరువునష్టం దావా వేస్తాం : కేటీఆర్

    May 2, 2019 / 03:09 AM IST

    ఇంటర్మీడియట్‌ ఫలితాల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హెచ్చరించారు.

    కేసీఆర్ కార్మికుల పక్షపాతి : కేటీఆర్

    May 1, 2019 / 08:42 AM IST

    సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కార్మికుల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. మేడే వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. గడిచిన ఐదేళ్లలో కేసీఆర్ హయాంలో కార్మికుల సమస్యలను పరి

    US స్పేస్ క్యాంప్ లో హైదరాబాద్ అబ్బాయి

    May 1, 2019 / 07:28 AM IST

    హైదరాబాద్ నగరానికి చెందిన రోహిత్ తిరుమల శెట్టి అనే విద్యార్థి.. అమెరికా స్పేస్ క్యాంప్ కు సెలక్ట్ అయ్యాడు. అమెరికాలోని హనీవెల్ లీడర్ షిప్ ఛాలెంజ్ అకాడెమీలో లైఫ్ టైమ్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ లో పాల్గొన్న 17 మంది విద్యార్థుల్లో రోహిత్ తి�

    కొత్త హంగులు : గులాబీ, తెలుపు రంగుల్లో MMTS రైళ్లు

    May 1, 2019 / 04:34 AM IST

    కొత్త MMTS రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కొత్త సదుపాయాలున్నాయి. గులాబీ, తెలుపు రంగుల్లో కొత్త రైళ్లున్నాయి. కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లు మే 01వ తేదీ బుధవారం ప్రయాణించనున్నాయి. బుధవారం ఉదయం 4.30 గంటలకు, తిరిగి ఉదయం 6 గంటలకు కొత్త  ఎంఎంటీఎస్‌ రైళ్ల�

    నేటి నుంచి మోడల్‌ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు

    May 1, 2019 / 04:13 AM IST

    తెలంగాణలోని మోడల్‌ స్కూల్స్‌లోని జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో మోడల�

    ప్రపంచవ్యాప్తంగా మేడే

    May 1, 2019 / 04:05 AM IST

    ‘మేడే’… అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ప్రపంచం వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది  మే1న మేడే జరుపుకుంటారు. ప్రపంచంలోని కార్మికులంతా జరుపుకుంటారు. అమెరికాలో మాత్రం మేడేను ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు. పలు దేశాల్లో మే �

    గర్ల్స్ కోసం గవర్నమెంట్ : ఫస్ట్ పాలిటెక్నిక్‌ కాలేజ్ 

    May 1, 2019 / 03:57 AM IST

    పాలిటెక్నిక్ అంటే ఇష్టపడే అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇప్పటి వరకూ అమ్మాయిల కోసం ప్రత్యేకించి పాలిటెక్నిక్ కాలేజ్ లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అమ్మాయిల కోసం ప్రత్యేకించి పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసింది. హ�

    ఎక్కే ముందు ఓ రేటు దిగాక మరో రేటు : Ola, Uber యాప్ గందరగోళం

    May 1, 2019 / 03:43 AM IST

    నగరంలో ఓలా, ఉబెర్ యాప్‌లో ప్రయాణించే వారి జేబు గుల్లవుతోంది. ప్రయాణికుడి ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా..డ్రైవర్ ఫోన్‌లోని యాప్‌లో ఛార్జీలు చూపిస్తుండడంతో గందరగోళ పరిస్థితులకు కారణమౌతోంది. దీనివల్ల వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణీక�

    SPY రెడ్డి ఇకలేరు : 2 రూపాయలకే భోజనం..రూపాయికే రొట్టే పప్పు

    May 1, 2019 / 12:53 AM IST

    నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసారు. ఎంపీగా, సామాజికవేత్తగా ఎన్నో సేవా కార�

    కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

    April 30, 2019 / 04:07 PM IST

    హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిం�

10TV Telugu News