Home » Hyderabad
ఏసీబీ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఆపరేషన్ గా నిలిచింది.
శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వారి స్టేట్ మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేశారు.
శోభిత మృతిపై కుటుంబసభ్యులు, బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
లేని స్థలాలు ఉన్నట్లు చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాయి.
తమకు న్యాయం చేయాలని, తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
నిఖేశ్ పేరిట 3 ఫామ్ హౌస్ లు, 3 విల్లాలు ఉన్నాయి.
మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ మాట్లాడుతూ.. చందానగర్, బాలానగర్ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు.
శ్రీమంతుల ఇళ్లలో జరిగే ఖరీదైన పెళ్లిళ్లు, శుభకార్యాలకు పిల్లలను అందంగా ముస్తాబు చేసి ఈ గ్యాంగ్ పంపిస్తుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే హోటల్స్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని కస్టమర్లు ఆరోపించారు.