Home » I Bomma
గతంలో ఐ బొమ్మ వెబ్ సైట్ తన సైట్ లో పోలీసులకు, పరిశ్రమకు వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ పెట్టింది. (I Bomma)
సినిమా పైరసీ విషయంలో పలువురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐ బొమ్మ సైట్ కోసం పనిచేసే నలుగురిని కూడా అరెస్ట్ చేసారు. ఈ క్రమంలో ఐ బొమ్మ బాస్ ని కూడా వదలం, ఛేజ్ చేస్తాం అని పోలీసులు తెలిపారు.