Home » I Bomma Ravi
గత కొన్ని రోజులుగా పోలీసులు ఐ బొమ్మ రవిని రిమాండ్ లోకి తీసుకొని విచారిస్తున్నారు. (I Bomma Ravi)
సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంటర్వ్యూ ఇవ్వగా ఐ బొమ్మ గురించి, రవి అరెస్ట్ గురించి మాట్లాడారు. (Sivaji Raja)
తాజాగా ఐ బొమ్మ రవి బయోపిక్ ని ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. (I Bomma Ravi)
తాజాగా దీనిపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. (Bunny Vasu)
పోలీసుల విచారణలో ఐ బొమ్మ సైట్ గురించి, రవి గురించి సంచలన విషయాలు తెలిసాయి. (I Bomma)
పలువురు ఐ బొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశామని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐ బొమ్మ సైట్ లేదంటూ వాపోతున్నారు.(I Bomma Ravi)
పోలీస్ కస్టడీలో ఉన్న రవిని విచారించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. (I Bomma)