Home » Ibrahim Zadran
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది.
దూకుడుగా ఆడి 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 106 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకన్నాడు.
మూడు మ్యాచుల టీ20 సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు రెండో టీ20 మ్యాచులో తలపడ్డాయి.
మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు మొదటి టీ20 మ్యాచులో తలపడ్డాయి.
భారత్తో T20 సిరీస్కు ముందు అఫ్గానిస్థాన్కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచుల టీ20 సిరీసే టీ20 ప్రపంచకప్ 2024కి ముందు టీమ్ఇండియా ఆడే చివరి సిరీస్ కానుంది.
South Africa vs Afghanistan : వన్డే ప్రపంచకప్ 2023లో పలు రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి.
ఏమా ఆట వర్ణించడానికి మాటలు చాలవు. 292 పరుగుల లక్ష్యఛేదనలో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జట్టు విజయం సాధిస్తుందని ఎవ్వరైనా అనుకుంటారా..?
Ibrahim Zadran century : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ సంచలన విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా ఆ జట్టు బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించాడు.