Home » ICC Men's T20 World Cup 2022
క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే, ఈనెల 21 వరకు ఎనిమిది జట్ల మధ్య అర్హత మ్యాచ్ లు జరుగుతాయి. అసలైన సమరం 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో 23న ప�
అక్టోబర్ 16న ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్-2022 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టులో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ వెల్లడించింది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ నిరూపించుకోవటంతో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. షమీతో పాటు మహ్మద్ సిరాజుద్దీన్, శార్దూల్ ఠాకూర్ గురువారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీపక్ చాహర్ టీ20 ప్రపంచ కప్‌కు దూరమైనట్�
టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు చేరుతుందని వెస్టిండీస్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ జోస్యం చెప్పాడు. అయితే ఆస్ట్రేలియాతో పాటు ఫైనల్ ఆడే మరో జట్టుపేరును గేల్ తెలిపాడు. గేల్ వ్యాఖ్యలతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న�
టీ20 వరల్డ్ కప్‌లో బూమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు.. ఇద్దరు రిజర్వు జాబితాలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరినైనా తీసుకోవచ్చు అంటూ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సమాధానం ఇచ్చారు.
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో టీమిండియా 208 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయిన విషయంపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పలు వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ గురించి ఆయన
భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్ల కోసం బీసీసీఐ ఆదివారం కొత్త టీ20 జెర్సీని విడుదల చేసింది. ఇటీవల ఆసియాకప్ టోర్నీలో భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీ కొద్దిగా నీలిరంగు షేడ్ కలిగిఉంది.
అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్‌కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు చివరి రెండు స్థానాలను జింబాబ్వే, నెదర్లాండ్స్ దక్కించుకున్నాయి. USAను ఓడించిన నెదర్లాండ్స్, PNGని ఓడించి జింబాబ్వేలకు గ్రూప్ ఏ, గ్రూప్ బీలలో స్థానాలు దొరికినట్లే.