Home » ICC World Cup 2023
అక్టోబర్ 15న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు వేదికైన చెన్నై స్టేడియంతో పాటు, పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆడే బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను పాకిస్థాన్ భద్రతా బృందం త్వరలో సందర్శించనుంది.
టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము బాగా ఆడడం వల్లే కోచ్ గా గ్యారీ కిర్‌స్టన్ (Gary Kirsten) కు మంచి పేరు వచ్చిందన్నాడు.
ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరే నాలుగు జట్లు ఏవో భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడు. మెగా టోర్నీలో అద్భుతాలు జరిగే అవకాశం ఉందని వీరూ తెలిపాడు.
అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది.. వరల్డ్ కప్‌కే హైలైట్ మ్యాచ్. అయితే.. నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించడంపై పాక్ గుర్రుగా ఉంది.
2011లో ధోని సారధ్యంలో భారత జట్టు రెండోసారి ప్రపంచకప్‌ను అందుకున్న క్షణాలను మాజీ దిగ్గజ ఆటగాడు, ఆ నాటి ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు.
వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత మాజీ దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోని కేవలం కిచిడీ మాత్రమే తిన్నాడని చెప్పాడు.
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ప్రపంచకప్ తొలి మ్యాచ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 కి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. 10 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి.