-
Home » ICC World Cup 2023
ICC World Cup 2023
ప్రపంచ కప్ విజయం కోసం ఉజ్జయినీ మహంకాళీ దేవాలయంలో భస్మ హారతి
ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళ్ దేవాలయంలో ఆదివారం ఉదయం భస్మ హారతి ఇచ్చారు....
ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షమే...
ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షం కురవనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టుకు భారీ ఎత్తున నగదు బహుమతి లభించనుంది.....
వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచా మజాకా.. భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. హోటల్ ఒక్క రూమ్ ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
World Cup Final Match : ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం చుట్టుపక్కలా ఉండే స్టార్ హోటళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు.. నగరానికి వచ్చేపోయే విమానాల టిక్కెట్ల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.
ఐసీసీ వరల్డ్ కప్.. బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం
బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో డికాక్ మూడో సెంచరీ చేశాడు. కాగా, దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా సెంచరీ చేశాడు.
వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. పాకిస్థాన్‌పై అఫ్ఘానిస్థాన్ ఘన విజయం
పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘానిస్థాన్ 49 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
ఆఫ్గానిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్.. వాళ్లిద్దరిపైనే అందరిచూపు.. రికార్డుల మోత మోగిస్తారా?
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ తో పాటు స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది. భారత్ మొదటి బ్యాటింగ్ చేస్తే పరుగుల వరద ఖాయం.
రచిన్ రవీంద్రపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర కామెంట్స్.. సచిన్ ప్రభావమే ఎక్కువట.. ఎందుకంటే?
రవికృష్ణమూర్తికి టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ అంటే విపరీతమైన ఇష్టం కావడంతో.. వారి ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ..
ప్రాక్టీస్ సెషన్ లో విరాట్ కోహ్లీ ఫన్నీ వీడియో వైరల్.. వాటర్ బాయ్ తరహాలో..
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు గతంలో కోహ్లీ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్ లో కోహ్లీ
పాకిస్థాన్ ప్లేయర్ కావాలనే అలా చేశాడా? వెనక్కు జరిగిన బౌండరీ లైన్.. ఫొటో వైరల్ ..
పాకిస్థాన్ ప్లేయర్ కావాలనే అలా చేశాడా? అంటే అది ఖచ్చితంగా చెప్పలేము. పాక్ ప్లేయర్ బౌండరీ లైన్ వద్ద వెనక్కు జరిగే సమయంలో బౌండరీ లైన్ రోప్ వెనక్కు జరిగి ఉండిఉండోచ్చని
వరల్డ్ కప్ క్రికెట్ వీక్షకుల కోసం ఎయిర్టెల్ 2 అన్లిమిటెడ్ డేటా ప్లాన్లు ఇవే..!
Airtel Unlimited Data Plans : 2023 ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ (ICC World Cup 2023)ను క్యాపిటలైజ్ చేస్తూ.. ఎయిర్టెల్ క్రికెట్ ఔత్సాహికుల (Airtel Cricket Viewers) కోసం మ్యాచ్ స్ట్రీమింగ్ వీక్షించేందుకు 2 ప్రత్యేకమైన అన్లిమిటెడ్ డేటా ప్లాన్లను ప్రకటించింది.