Home » ICC World Cup 2023
వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఒకవేళ పాకిస్తాన్ గనుక ప్రపంచకప్ ఆడకుంటే పరిస్థితి ఏంటి..?
మెగాటోర్నీలో సెమీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా - పాకిస్థాన్ జట్లు తలపడితే చూడాలని ఉందని మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ అన్నారు.
జులై 12 నుంచి వెస్టిండీస్ - భారత్ మధ్య రెండు టెస్టు మ్యాచులు ప్రారంభం కానున్నాయి.
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనే జట్లు ఏవో తెలిసిపోయాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి.
ప్రపంచ కప్ ఆడేందుకు వెళ్తున్నామని, అంతేగానీ, కేవలం భారత్ తో ఆడేందుకు కాదని అన్నాడు. ఇంకా..
సూపర్ సిక్స్ లో శ్రీలంక, జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, వెస్టిండీస్, ఒమన్ ఆడాయి.
స్కాట్లాండ్ జట్టుపై జింబాబ్వే ఓటమితో సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ అభిమానులు సందడి చేసుకుంటున్నారు. మీమ్స్‌తో చెలరేగి పోతున్నారు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023కు క్వాలిఫయర్ మ్యాచ్‌లలో శ్రీలంక ఇప్పటికే అర్హత సాధించింది. రెండో బెర్తు కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్‌లు పోటీపడనున్నాయి.
ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక (Sri Lanka) జట్టు తాజాగా జింబాబ్వే(Zimbabwe )ను ఓడించడం ద్వారా వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది.
ఇవాళ జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ సూపర్ సిక్స్ మ్యాచులో స్కాట్లాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.