ICC World Cup 2023 : ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఇవే.. టీమిండియా ఆడే మ్యాచ్‌ల అప్డేట్ షెడ్యూల్..
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనే జట్లు ఏవో తెలిసిపోయాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి.
World Cup 2023 : భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనే జట్లు ఏవో తెలిసిపోయాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ర్యాంకింగ్స్ ఆధారంగా 8 జట్లు ఇప్పటికే అర్హత సాధించగా జింబాబ్వే వేదికగా జరిగిన క్వాలిఫయర్ టోర్నీ ద్వారా ఖాళీగా ఉన్న రెండు బెర్త్‌లను శ్రీలంక, నెదర్లాండ్స్ దక్కించుకున్నాయి.
MS Dhoni long hair : నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ధోని ఎందుకు మార్చాడు..?
ప్రపంచ కప్‌లో పాల్గొనే 10 జట్లు ఇవే
– ఇండియా
– ఇంగ్లాండ్
– న్యూజిలాండ్
– ఆస్ట్రేలియా
– పాకిస్థాన్
– సౌతాఫ్రికా
– ఆఫ్గానిస్థాన్
– బంగ్లాదేశ్
– శ్రీలంక
– నెదర్లాండ్స్
Sehwag: ధోనికి సెహ్వాగ్ వెరైటీ విషెస్.. 7/7/7తో Happy Birthday ట్వీట్!
టీమ్ఇండియా ఆడే మ్యాచుల షెడ్యూల్ ఇదే..
* అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో – వేదిక చెన్నై
* అక్టోబర్ 11న అఫ్గానిస్థాన్‌తో – వేదిక ఢిల్లీ
* అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో – వేదిక అహ్మదాబాద్
* అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో – వేదిక పుణె
* అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో – వేదిక ధర్మశాల
* అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో – వేదిక లక్నో
* నవంబర్ 2న శ్రీలంకతో – వేదిక ముంబై
* నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో – వేదిక కోల్‌కతా
* నవంబర్ 11న నెదర్లాండ్స్‌తో – వేదిక బెంగళూరు