Home » ICC World Cup 2023
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అతడి సొంతం.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్(ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ మరో 46 రోజుల్లో ప్రారంభం కానుంది.
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)కు సమయం దగ్గర పడింది. స్వదేశంలో జరగనున్న ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా(Team India) ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5 న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా టికెట్ల అమ్మకంపై ఐసీసీ ఫోకస్ పెట్టింది.
వన్డేల్లో నాలుగో స్థానం విషయంలో సమస్య చాన్నాళ్లుగా ఉంది. యువరాజ్ సింగ్ తరువాత ఎవ్వరూ ఆ స్థానంలో నిలదొక్కుకోలేదు. జట్టులో ఎప్పుడూ ఎవరి స్థానాలకూ గ్యారెంటీ ఉండదు.
భారత క్రికెట్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో అరంగ్రేటం చేసిన ఈ హైదరాబాదీ కుర్రాడు 39, 51, 49 నాటౌట్ స్కోర్లతో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో విజయం సాధించేందుకు అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మళ్లీ మైదానంలో ఎప్పుడు అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొన్ని నెలల్లో భారత్‌లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023 జరగనుంది.
నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచకప్(ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.