Home » icc
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్యపై ఐసీసీ రెండేళ్ల నిషేదం విధించింది. కొన్నేళ్ల పాటు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పోయించిన జయసూర్యపై ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల పాటు ఏ ఫార్మాట్ క్రికెట్ లోనూ పాల్గొనకూడదంటూ నిషేదం
అంతర్జాతీయ క్రికెట్ మండలి వరుసగా టీమిండియా ఆటగాళ్లను అభినందించే పనిగా పెట్టుకుంది. ఇప్పటికే కొద్ది రోజుల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మోసిసన ఐసీసీ.. గౌతం గంభీర్ ప్రస్తానాన్ని గుర్తు చేస్తూ మరోసారి ట్వీట్ చేసిం�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీపర్‌గా ఉంటే బ్యాట్స్‌మన్ గుండెల్లో హడలే. ధోనీ మెరుపు వేగంతో చేసే స్టంప్ అవుట్‌లకు బలైపోతుంటారు బ్యాట్స్‌మన్. కెరీర్ ఆరంభం నుంచి అదే దూకుడుతో వికెట్లు పడగొడుతున్న ధోనీ గురించి ఐసీసీ కూడా స్పందిం
మహిళా క్రికెట్‌లో అడుగుపెట్టిన కొన్నాళ్లల్లోనే అసమాన ప్రతిభను చాటి అద్వితీయంగా ఎదిగింది భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన. ఇటీవలే ఐసీసీ నుంచి వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకన్న స్మృతి ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అ�
మెన్స్ టీ-20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వివరాలను మంగళవారం(జనవరి 29, 2019) ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్-18న ఆస్టేలియాలో టీ-20 వరల్డ్ కప్ 2020 ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు మ్యాచ్ లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది.డైరక్ట్ క్వాల�
అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా భారత క్రికెటర్ అంబటి రాయుడిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాయుడు బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫి
భారత జట్టుకే కాదు అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పరుగుల యంత్రం, విధ్వంసాల వీరుడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటనతో సంవత్సరాన్ని ముగించిన కోహ్లీ ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మేర ఐసీసీ �
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి హవా కొనసాగుతోంది. ఆసీస్ గడ్డ మీద తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకున్న కోహ్లి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతడు 922 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకు�
అనుభవం గడిస్తున్న కొద్దీ పరిణతి రీత్యా.. పరిస్థితుల ప్రభావంతోనూ మనుషులలో సహజంగానే మార్పు సంభవిస్తుంది. కానీ, ధోనీ ఆటతీరులో 2009 నుంచి ఇప్పటి వరకూ ఏ మాత్రం మార్పు రాలేదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)నే చెప్పుకొస్తుంది. ఐసీసీ అధికారిక ట్వి�
అద్భుతమైన ఆటతో అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటుతున్న భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ మరో ఘనత సాధించింది. ఐసీసీ టీ20 కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ ఏడాదికి గాను అత్యుత్తమ మహిళా క్రికెట్ జట్లను ఐసీసీ ఎంపిక చేసింది. అత్యుత్తమ మహిళా వన్డే, టీ20 జట�