Home » IMD
బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. జులై 17వతేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....
దేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, థానే, పాల్ఘార్, రాయ్ గడ్తోపాటు పలు జిల్లాల్లో శనివారం నుంచి ఐదు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. భారీవర్షాలు కురు�
భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా ఉండటానికి ఈ రంగుల విధానం ఉంటుం�
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అతి భారీవర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాన్, సిమ్లా, సిర్మావూర్, కుల్లూ, మండీ, కిన్నౌర్, లాహౌ
Heavy Rains : ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో వాన కురవడం 20ఏళ్లలో ఇదే తొలిసారి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం బీభ్సతం సృష్టించింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. కశ్మీరు నుంచి కేరళ వరకు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది....
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తాయి. మెరుపు వరదల వల్ల గ్రాంఫు, చోటా ధర్రా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమదో కాజా-గ్రాంఫు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగ
బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గురువారం 9 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తొమ్మిది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.