Home » IMD
జి20 సదస్సుకు ముందు శనివారం ఢిల్లీలో వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కారణంగా ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. రానున్న రెండు,మూడు రోజుల్లో బలమైన గాలులు, తేలికపాటి వర్షాలు కురవవచ్చునని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....
ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఒడిశా రాష్ట్రంలో పిడుగుల పాటుకు 10మంది మరణించారు. ఒడిశా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 10మంది మరణించారని అధికారులు చెప్పారు. జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారు�
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ఆగస్టు 22 నుంచి 24తేదీల వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో తాజాగ�
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు శనివారం వెల్లడించారు.
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. Hyderabad Rain
దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....
కొన్ని రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలో వానలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలతో జనజీవనం స్థంభించింది. Hyderabad Rain