Home » IMD
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని దీన్ని ఫ్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం �
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, దక్షిణ రాజస్థాన్లలో వచ్చే వారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం విడుదల చేసిన వ
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, జాలర్లు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. Cyclone Hamun Update
హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో హమూన్ తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది....
తేజ్ తుపాను ఆదివారం తీవ్ర తుపానుగా మారి ఒమన్ దక్షిణ తీరం, దానికి ఆనుకుని ఉండే యెమెన్ ప్రాంతాల వైపునకు కదులుతుందని ఐఎండీ తెలిపింది.
ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మహారాష్ట్రలోని నాగపూర్ నగరం వరదనీటితో జలమయం అయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి నాగ్పూర్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపూర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి....
దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి సెప్టెంబర్ 14వతేదీ వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, త్రిపుర ప్రాంతా
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.