Home » Increase
జూన్ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రావడంతో బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం రాత్రి మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,440 పెరిగి, రూ.51,957గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.53,690గా ఉంది.
మే నెలలో రెండో సారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. 14.2 కిలోల గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.3.5 పెంచారు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.8 పెరిగింది.
తాజాగా పెట్రోల్, డీజిల్ లీటరుకు 90 పైసలు పెంచాయి. ఇవాళ హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు 111 రూపాయల 79 పైసలకు చేరగా, డీజిల్ లీటర్కు 98 రూపాయల 9 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ 88, డీజిల్ 84 పైసలు పెరిగింది. గుంటూరులో పెట్రోల్ రూ.112.96, లీటర్ డీజిల్ 98.94కు చేరాయి.
19శాతం విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు అనుమతి కోరాయి. 14శాతం విద్యుత్ చార్జీల పెంపునకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యనూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 10 వేల టికెట్లు జారీ చేశామని చెప్పారు.
ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి.
తెలంగాణ ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారికి జరిపే నిత్యకైంకర్యములు, శాశ్వత పూజలతోపాటు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను పెంచారు
కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని భారీగా పెంచినట్లు