Home » IND vs AUS 3rd ODI
ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మొదటి రెండు వన్డేల్లో గెలవడంతో సిరీస్ 2-1 తేడాతో భారత్ సొంతమైంది.
క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమ్ ఇండియా (Team India) ఆశలు నెరవేరలేదు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) తో జరిగిన మూడో వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓడిపోయింది.
పరుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో అందరికి తెలిసిందే.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను సొంతం చేసుకుని జోష్లో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది.
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. 21 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది.(IndVsAus 3rd ODI)