Home » IND vs AUS
విశాఖ వన్డేకు సర్వం సిద్ధం అయింది. ఆదివారం(మార్చి19,2023)న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అయితే మ్యాచ్ పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వరుణుడు బ్యాంటింగ్ కు దిగితే పరిస్థితి ఏంటని
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి వన్డే వాంఖడే స్టేడియంలో జరిగింది. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. అనంతరం, కేఎల్ �
వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని టీమిండియా గొప్పగా ప్రారంభించింది. రెండు సిరీస్‌లలోనూ న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడిన ఆరు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 10, శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మార్చి 14 నుంచి ఆఫ్‌లైన్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో టిక్కెట్లు కావాలనుకునే వాళ్లు పేటీఎం యాప్, పేటీఎం ఇన్సైడర్ యాప్, ఇన్సైడర్.ఇన్
గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. గురువారం ఉదయం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కూడా హాజరయ్యారు.
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి అహ్మదాబాద్‌లో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు కూడా హోలీ వేడుకలు జరుపుకొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లంతా హోలీ జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోహ్లీ, రోహిత్ అల్లరి చేస్తూ హోలీ జరుపు�
రెండు టెస్టుల్లో ఓటమితో ఆందోళనలోఉన్న ఆసీస్ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవటం పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడో టెస్టులో అందుబాటులోకి ర�
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ అవమానకర రీతిలో ఓడిపోయిన నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు డేవిడ్ వార్నర్ ను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడి