Home » IND vs ENG 1st Test
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాకిచ్చేందుకు ఐసీసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
యశస్వీ జైస్వాల్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య హెడింగ్లీ మైదానంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది.
టెస్ట్ ఫార్మాట్లో ఆడడానికి అతడు ఇంకా ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది.
తన కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు గెలిచిన మ్యాచుల్లో ఇదే అతి గొప్ప విజయం అని బెన్ స్టోక్స్ అన్నాడు.
హైదరాబాద్‌లో టీమ్ఇండియాకు గట్టి షాక్ తగిలింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ కొట్టాడు.
రీ ఎంట్రీలో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు.
ఉప్పల్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.