Home » ind vs eng
నాలుగో టీ20 మ్యాచ్ ఇన్నింగ్స్ విరామ సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని మోర్నీ మోర్కెల్ చెప్పాడు.
హర్షిత్ రాణా వికెట్ తీసిన సందర్భంలో గంభీర్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్గా మారాయి.
నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ సందర్భంలో శివమ్ దూబె స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చాడు. దీనిపై బట్లర్ మాట్లాడారు.
నాలుగో టీ20 మ్యాచ్లో ఓటమి అనంతరం బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
పూణే వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తరువాత సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తుది జట్టులో లేని హర్షిత్ రాణా నాలుగో టీ20 మ్యాచ్లో ఎలా ఆడాడు. శివమ్ దూబె స్థానంలో అతడిని ఎలా తీసుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
భారత్ రెండో ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయింది.
టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.