Home » ind vs eng
అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
ముంబై వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయాన్ని సాధించింది.
ఇంగ్లాండ్తో ఐదో టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు.
అభిషేక్ శర్మ చెలరేగడంతో ఇంగ్లాండ్ ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డులకు ఎక్కాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100వ వికెట్ కోసం అర్ష్దీప్ సింగ్ ఇంకెన్నాళ్లు ఆగాలంటే..
ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదో టీ20 మ్యాచ్లో తలపడుతున్నాయి.
ఇంగ్లాండ్ పై మూడు మ్యాచ్ లలో విజయం సాధించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగంలో తడబాడు స్పష్టంగా కనిపిస్తోంది.
మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన ఆ జట్టు పేసర్ సాకిబ్ మహమూద్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా అరుదైన ఘనత సాధించాడు.