Home » IND Vs SA
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా ముందు 305 పరుగుల
ఆరోసారి 5వికెట్లు పడగొట్టి.. 200వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత సాధించాడు. షమీ దూకుడుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా 197పరుగులకే ఆలౌట్ అయ్యారు.
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను 197 పరుగులకే ఆలౌట్ చేశారు.
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు రెండో సెషన్ ముగిసే సరికి దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.
ఇండియన్ బ్యాటర్ అజింకా రహానె బ్యాటింగ్ చేస్తున్న సమయంలోని సెల్ఫ్ మోటివేషన్ కు భళే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. క్రీజులో ఉండగా వాచ్ ద బాల్.. వాచ్ ద బాల్ అంటూ మోటివేషన్ కోసం పదే పదే..
సౌతాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా సఫారీ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేసిన రాహుల్..
టీమిండియాతో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లపై ఒమిక్రాన్ భయం పెరిగిపోయింది. దీనిపై సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొన్ని మ్యాచ్ లు రద్దు చేసింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మీడియాలో రచ్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఇవేమీ పట్టనట్లే ఉంది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) దక్షిణాఫ్రికా టూర్కు భారత జట్టును ఇవాళ(2 డిసెంబర్ 2021) ప్రకటించనుంది.