Home » IND Vs SA
సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది.
India Vs South Africa : దక్షిణాప్రికాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు టీమ్ఇండియా వన్డే సిరీస్కు సిద్దమైంది.
Kuldeep Yadav Rare Record : టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను సాధించాడు.
India vs South Africa : మూడో టీ20 మ్యాచులో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది.
ఈనెల 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత్ జట్టులో భాగస్వామ్యం అయ్యేందుకు కోహ్లీ దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు.
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
India vs South Africa : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగలనుంది.
రింకూ కొట్టిన సిక్స్ అద్దాన్ని తాకిన సమయంలో ఆ రూమ్లో బీసీసీఐ కంటెంట్ మేనేజర్ రాజల్ ఆరోరా, బీసీసీఐ మీడియా మేనేజర్ మౌలిన్ పారిఖ్ అక్కడే ఉన్నారు.
Gautam Gambhir-Ravi Bishnoi : దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా ఓటమితో మొదలుపెట్టింది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచులో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Rinku Singh apologizes : భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్ ప్రస్తుతం తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు.