Home » IND Vs SA
రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి.
తొలి టెస్టు ముందు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఓ రికార్డు ఊరిస్తోంది.
మంగళవారం నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా మొదటి టెస్టు మ్యాచ్ ఆడనుంది
ఇక్కడ మేము విజయం సాధిస్తే అది ప్రపంచకప్ ఓటమి బాధను దూరం చేస్తుందో లేదో తనకు తెలియని రోహిత్ శర్మ చెప్పాడు.
మొదటి టెస్టు మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుండగా మరికొందరు మాత్రం జంగిల్ సఫారీకి వెళ్లారు.
టీ20 సిరీస్‌ను సమం చేసి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా అదే ఊపులో టెస్టు సిరీస్ కోసం సిద్దమవుతోంది.
సెంచూరియన్‌లో తొలి టెస్టుకు ముందు భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ ఓ వ్యక్తిని పరిచయం చేశాడు.
భారత్ - దక్షిణాఫ్రికా టెస్టుకు ముందు రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అతని వేలికి గాయమైంది.
మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.