Home » IND Vs WI
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అప్పుడప్పుడు సహనం కోల్పోతుంటాడు. మైదానంలో ఫీల్డర్లు ఏదైన తప్పులు చేస్తే వారిపై హిట్‌మ్యాన్ అరిచే సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)లు లేకుండా బరిలోకి దిగిన టీమ్ఇండియా (Team India) వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోయింది.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆడ లేదు. వారికి విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భారత్ (Team India)శుభారంభం చేసింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా వెస్టిండీస్(West Indies)తో జరిగిన మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత జట్టులో ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. Ind Vs WI
బార్బడోస్‌లో జరుగుతున్న ఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.
గురువారం (జూలై 27) నుంచి బార్బడోస్ వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా టీమ్ఇండియా ప్లేయర్లకు ఓ పెద్ద కష్టం వచ్చి పడిందట. దీంతో రాత్రి సరైన నిద్ర పోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
టెస్టు సిరీస్ 1-0తో కోల్పోయిన వెస్టిండీస్ (West Indies)జట్టు వన్డే సిరీస్ కోసం సిద్దం అవుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియాకు సవాల్ విసరాలని భావిస్తోంది.
వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. క్లీన్ స్వీప్ చేయాలన్న భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. 1-0 తో సిరీస్ భారత్ సొంతమైంది. కాగా..ఈ సిరీస్‌లో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానే ఘోరంగా విఫలం అయ్యాడు.