Home » india alliance
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలున్నాయి. ఇందులో ప్రస్తుతం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అక్కడ విజయం సాధించడం జరిగింది.
ఇండియా కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలోని అశోక హోటల్ లో ప్రారంభమైంది.
దీంతో ఈ సెషన్ లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో సుప్రియసూలే, శిశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం ఉన్నారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం తొలి రెండు రోజుల ఏజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించేలాగే కనిపిస్తోంది. ఈసారి కూడా 300 పై చిలుకు స్థానాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజల అభిప్రాయాల ద్వారా తెలిసిందని సర్వేలో పేర్కొన్నారు
పాట్నాలో జరిగిన సమావేశానికి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వాదనలు వినిపించారు. ఢిల్లీలో జరిగిన సమావేశం లక్ష్యం చేరుకోలేదని ఇరువురు నేతలు అన్నారు. పాట్నా జేపీ ఉద్యమ భూమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సందేశాన్ని అక్కడి నుంచి అందిస్తామన్నారు
శరద్ పవార్ కూడా ఏదో పని మీద నగరంలో ఉన్నారు. అతుల్ చోర్డియా ఇంట్లో సమావేశం ముగిసిన తరువాత, శరద్ పవార్ మొదట బంగ్లా నుంచి బయటకు వచ్చారట. కొంత సమయం తర్వాత అజిత్ పవార్ బయటకు వచ్చినట్లు చెబుతున్నారు
కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించగా, ఆయన మిత్రపక్షమైన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం మరో మార్గంలో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.